TPT: మాజీ సీఎం జగన్ ఒక వీధి రౌడీలా మాట్లాడటం మానుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హితవు పలికారు. చిల్లరి మాటలు మాట్లాడకూడదని, చట్ట పరిధిలోనే పోలీసులు పనిచేస్తున్నారన్నారు. కడపలో మహానాడును ఘనంగా నిర్వహిస్తామన్నారు. పదవుల రాలేదనే ఆవేదన కూటమి నేతల్లో ఉందని త్వరలో పదవులన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.