స్టార్ హీరోయిన్ సమంత పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’లో నటిస్తోంది. ఫిబ్రవరి 17వ తేదిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఎపిక్ ఫిల్మ్ మేకర్
నేడు వసంత పంచమి సందర్భంగా బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. చదువుల తల్లి సరస్వతి దేవిని స్తుతించే పవిత్రదినం కావడంతో బాసరలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వసంత
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సానియా మీర్జా, రోహన్ జోడీ ఫైనల్ కు చేరింది. రోహన్ బోపన్నతో కలిసి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా ఫైనల్స్ కు దూసుకెళ్లింది. నీల్ స్కుప్స్కి, డిసిరే క్రావ్జిక్ జోడీని సెమీస్ లో సానియా జోడి ఓడించింది. మ్యాచ్ తర్వాత సానియా
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. స్థార్ హీరోల వింటేజ్ సినిమాలు వరుసగా రీ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమా కూడా రీ రిలీజ్ అయ్యింది. తాజాగా ‘బద్రి’ సినిమాను కూడా రీ రిలీజ్ చేయనున్నట్
జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం జనవరి 26వ తేది నుంచి 31వ తేది వరకూ రెడ్ అలర్ట్ ను కొనసాగించనున్నారు. ఈనెల 31వ తేది వరకూ ఎయిర్ పోర్టులో సందర్శకులక
జగన్ ను తిట్టడానికే నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడని ఏపీ మంత్రి రోజా అన్నారు. బుధవారం తిరుపతిలోని వెరిటాస్ సైనిక్ స్కూల్ మూడవ వార్షికోత్సవం లో మంత్రి ఆర్.కే.రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోకేష్ చేస్తోంది యువగళం కాదని, టిడి
గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం అయ్యింది. ఈ వేడుకలను పురస్కరించుకుని రేపు దేశ వ్యాప్తంగా 901 మంది పోలీసులకు పతకాలు అందించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ తెలిపింది. సీఆర్పీఎఫ్ సిబ్బందిలో గరిష్టంగా 48 గ్యాలంట్రీ అవార్డులు దక్కనున్
మహారాష్ట్రలో 451 మంది ఖైదీలు మిస్ అయ్యారు. కరోనా సమయంలో ఖైదీలు పెరోల్ పై విడుదలయ్యారు. ఆ సమయంలో కోర్టు ఆదేశాల మేరకు వారిని జైలు నుంచి రిలీజ్ చేశారు. అందులో చాలా మంది పెరోల్ గడువు ముగిసినా కూడా ఇంకా జైలుకు రాలేదు. ఖైదీలు ఇదే మంచి సమయం అనుకుని పరార
తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు పలు దేశాల్లో మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఉత్తర కొరియాలో కరోనా కేసులు అధికంగా పెరగడం వల్ల 5 రోజులు లాక్ డౌన్ విధించారు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంలో ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని, బయటకు రావొద
విక్టరీ వెంకటేష్ ‘ఎఫ్3’ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని “సైంధవ్” తో రానున్నాడు. ఓరి దేవుడా సినిమాలో ప్రత్యేక పాత్రలో వెంకీ అలరించాడు. ఆ తర్వాత 75వ సినిమాను నేడు ప్రకటించారు. ‘హిట్2’ దర్శకుడు శైలేశ్ కొలను దర్శకత్వంలో వెంకీ సినిమా చే