వరంగల్ కాంగ్రెస్ కార్తకర్తల్లో అంతర్గత విభేదాలు చెలరేగాయి. జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణం చేస్తుండగా గొడవ జరిగింది. కొండా మురళి, ఎర్రబెల్లి స్వర్ణ అనుచరులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
రైల్వే అధికారులు ప్రయాణికులకు ఎన్నిసార్లు చెప్పినా వారిలో మార్పు రావడం లేదు. గమ్యస్థానం త్వరగా చేరుకోవాలనే తొందరలో కదులుతున్న ట్రైన్(Running Train) ఎక్కడం చేస్తూ గాయాలపాలవుతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి గుండె సంబంధిత శస్త్రచికిత్స జరగలేదని సునీతారెడ్డి కోర్టుకు తెలిపింది. అవినాష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోర్టులో మెమో దాఖలు చేసింది.
ఏపీ ఉద్యోగ సంఘాల సమస్యలు పరిష్కరించేందుకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి నేడు వారితో భేటీ కానున్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అదే నల్ల ద్రాక్షతో చేసిన రెడ్ వైన్ మాత్రం ఆరోగ్యానికి మంచిది. రెడ్ వైన్ రిలాక్సింగ్ డ్రింక్ గా పరిగణిస్తారు. ఇది అన్ని వయసుల వారికి మంచిదేనట. దీన్ని సరైన మోతాదులో తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొం
'నేను స్టూడెంట్ సార్' మూవీ(Nenu Student Sir Movie) నుంచి రన్ రన్ (RUN RUN Lyrical) అంటూ సాగే ర్యాప్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్(Release) చేశారు. మహతి స్వరసాగర్ ఈ పాటను కంపోజ్ చేశారు.
తాజాగా శ్రీకాంత్ ఓదెల్(Director Srikanth Odela) పెళ్లిపీటలెక్కి ఓ ఇంటివాడయ్యడు. బ్యాచిలర్ లైఫ్‌కు బైబై చెప్పి వైవాహిక జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు. గోదావరి ఖనిలో శ్రీకాంత్ ఓదెల పెళ్లి వేడుక అంగరంగవైభవంగా జరిగింది.