వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. రేపు లండన్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ తరుణంలో నేడు ప్రాక్టీస్ చేస్తుండగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేతి వేలికి గాయమైంది.
అప్పట్లో విజయం సాధించిన లస్ట్ స్టోరీస్‌కు ఇప్పుడు సీక్వెల్ ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. తాజాగా లస్ట్ స్టోరీస్2కు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసింది. ఈ మూవీలో తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, విజయ్ వర్మ వంటి స్టార్స్ నటించ
భారత్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారును ఓ స్టార్టప్ కంపెనీ(Start Up company) ప్రారంభించింది.
ఓ తల్లి తన నలుగురు పిల్లల్ని చంపడంతో ఆమెను సీరియల్ కిల్లర్‌గా కోర్టు ముద్ర వేసింది. అయితే 20 ఏళ్ల శిక్ష అనుభవించిన తర్వాత ఆమె తన పిల్లల్ని చంపలేదని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ మహిళ జైలు నుంచి విడుదల కానుంది.
ప్రస్తుతం ఆదిపురుష్ దెబ్బకు సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఎక్కడ చూసిన అంతా ఆదిపురుష్ గురించే చర్చించుకుంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఆదిపురుష్‌ని ఓ రేంజ్లో ట్రెండ్ చేస్తున్నారు. మరో 24 గంటల పాటు ఆదిపురుష్ హవా ఉండనుంది. తిరుపతిలో జరగనున్న ఈ
మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆమె అందరికీ సుపరిచితమే. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. మానుషి ఫ్యాషన్ సెన్స్ కూడా చాలా ఎక్కువ. ఎక్కడకు వెళ్లినా తన ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇటీవల క
విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో క్యాంపస్ మొత్తం రణరంగంగా మారిపోయింది. దీంతో కొందరు విద్యార్థులు ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను అడ్డుకున్నారు. ఈ కేసులో మొత్త
'ఆగస్ట్ 6 రాత్రి' సినిమా('August 6 Ratri' Movie) క్రైం థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది. ఇందులో అద్భుతమైన లవ్ స్టోరీ ఉందని, ఆఖరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనున్నట్లు మేకర్స్ తెలిపారు.
మరో మూడు రోజుల పాటు ఏపీ(AP)లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ తెలిపారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు.
ప్రస్తుతం తిరుపతి అయోధ్యను తలపిస్తోంది. అడుగడుగునా ప్రభాస్ ఆదిపురుష్ కటౌట్సే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా మొత్తం ఆదిపురుష్ పేరే జపిస్తోంది. తిరుపతిలో జరుగుతున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ ఈవెంట్ కోస