రూ.2 వేల నోట్లను ఇంటి నుంచే మార్చుకునేందుకు అమెజాన్ సరికొత్త సర్వీస్ ను ప్రవేశపెట్టింది. అమెజాన్ పే బ్యాలెన్స్ అకౌంట్ ద్వారా ఇంటి నుంచే రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చు. అమెజాన్ కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
తెలంగాణను రుతుపవనాలు తాకాయి. మరో రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల తాకిడి వల్ల ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.
నిద్రపోతున్న ఓ మహిళకు హార్ట్ రేట్ వేగం పెరిగింది. అలా పది నిమిషాల పాటు ఆమె గుండె వేగంగానే కొట్టుకుంటూ ఉంది. మరికొంత సమయం అయ్యుంటే ఆమె ప్రాణాలు పోయేవి. అయితే ఆమె వేసుకున్న యాపిల్ యాప్ తన ప్రాణాలను కాపాడింది. హార్ట్ రేట్ పెరిగిందని అలారం ద్వారా
ఖాళీగా ఉన్న ఓ ఇంటికి రూ.7.7 లక్షల వరకూ కరెంట్ బిల్లు వచ్చింది. విద్యుత్ అధికారులకు సమస్యను విన్నవించినా సరైన సమాధానం లేదు. విద్యుత్ కార్యాలయం చుట్టూ తిరిగినా నిర్లక్ష్యపు సమాధానమే వినిపించింది. సమస్యను సట్టించుకునేవారే లేక ఉప్పల్ లోని బాధిత
శివకందుకూరి, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న సినిమా మను చరిత్ర. ఈ మూవీ జూన్ 23 విడుదల కానుంది. రియలిస్టిక్ లవ్‌స్టోరీగా డైరెక్టర్ భరత్ పెదగాని మను చరిత్ర సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీకి గోపీసుందర్
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా డీఏను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన డీఏ జూన్ నెల జీతం నుంచే అందనున్నాయి.
పవిత్ర కేదార్నాథ్ ఆలయంలో ఓ మహిళ అపచారం చేసింది. శివలింగంపై ఆ మహిళ నోట్ల కట్టలను చల్లింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాజల్ అగర్వాల్ 60వ సినిమా సత్యభామ. టైటిల్ ని, గ్లింప్స్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో కాజల్ చీరలో సందడి చేసింది. చాలా రోజుల తర్వాత ఓ తెలుగు ఈవెంట్ లో కాజల్ కనపడటంతో ఫోటోలు వైరల్ అయ్యాయి.
మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన(Upasana Konidela) మంగళవారం రోజు జూన్ 20న బిడ్డకు జన్మనివ్వనున్నట్లు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామినాయుడు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఏపీ మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేత పవన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ ఒక పిరికిపంద అని వ్యాఖ్యలు చేశారు. పవన్ కు ప్రాణ హాని లేకపోయినా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.