ప్రభాస్ ఆదిపురుష్ పై విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. మూవీ విడుదలైనప్పటి నుంచి ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా చేరాడు. ఆదిపురుష్ పై ఈ మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు, నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ మధ్య మంచి రాపో ఉంది. ఈ ఇద్దరు కలిసి గతంలో 'గోపాల గోపాల' సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పవన్ దేవుడిగానటించగా.. వెంకీ నాస్తికుడిగా నటించాడు. అయితే ఈ ఇద్దరు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర
హీరో జగపతి బాబు, నిర్మలా రామన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం రుద్రంగి. ఈ మూవీని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మిస్తున్నారు. జులై 7న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దర్శకధీరుడు రాజమౌళి అంటే.. ఓ బ్రాండ్‌గా మారిపోయింది. రాజమౌళి అంటే తెలియని వారు లేరనే చెప్పాలి. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు జక్కన్న క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు సినిమా స్క్రిప్ట
పవన్ వారసుడు అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఇస్తే.. ఓ రేంజ్లో వెల్కమ్ చెప్పాలని కలలు కంటున్నారు మెగాభిమానులు. కానీ పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ మాత్రం.. అకీరా నందన్ హీరో ఎంట్రీ గురించి క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే అకీరా నందన్ లేటెస్ట్ వీడియో చూసిన తర
యువ న్యాయవాదులకు ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ సర్కార్ 'వైఎస్ఆర్ లా నేస్తం స్కీమ్'ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మొదటి విడత నిధులను ఏపీ సర్కార్ విడుదల చేసింది.
తమిళ హీరో దళపతి విజయ్‌పై తమిళనాడులో కేసు నమోదైంది. ఇటీవలె ఆయన సినిమా లియో నుంచి వచ్చిన నా రెడీ అనే లిరికల్ సాంగ్‌లో ఎక్కువగా సిగరెట్లు తాగుతూ కనిపించాడు. దీంతో ఆయన మద్యం, పొగాకు ప్రోత్సహించినందుకు విజయ్ పై ఓ వ్యక్తి కేసు పెట్టాడు.
తెలంగాణ సీఎం కేసీఆర్ 11వ విడత రైతుబంధు నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా 70 లక్షల మంది ఖాతాల్లో నగదు జమకానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.