క్వారీని చూసేందుకు వెళ్లిన పాప అందులో ప్రమాదవశాత్తు పడిపోయింది. పాపను కాపాడే క్రమంలో తన తండ్రి, అతని స్నేహితుడు క్వారీలో దిగారు. వాళ్లకు ఈత రాకపోవడంతో ముగ్గురు క్వారీలోనే చనిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలవరపాటుకు గురిచేసింది.
అమెరికా కోర్టులో చైనా వ్యాపారవేత్త, టైకూన్ గువో వెన్గుయి దోషిగా తేలారు. బిలియన్ డాలర్ల స్కామ్‌లో అతను తన ఆన్లైన్ ఫాలోవర్లను మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 12 క్రిమినల్ కేసుల్లో అతని తొమ్మిది కేసుల్లో దోషిగా తేలారు.
కేరళలోని పద్మనాభస్వామి ఆలయం లోపలికి విదేశీ మహిళలను అనుమతించలేదు. చీర కట్టుకుని తనకు కాబోయే భర్తతో ఆమె ఆలయాన్ని సందర్శించాలనుకుంది. కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆమెను లోపలికి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వలేదు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల
ప్రైవేట్ కంపెనీల్లో గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాల్లో కర్ణాటక ప్రజలకే 100 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం ప్రకటించారు. తాజాగా ఆ పోస్టును తొలగించడంపై రాష్ట్ర మంత్రి స్పష్టత ఇచ్చారు.
మాజీ క్రికెటర్ దారుణ హత్యకు గురైన సంఘటన నెట్టింట్లో వైరల్‌గా మారింది. శ్రీలంక మాజీ క్రికెటర్ ధామిక నిరోషన ఆయన కుటుంబం ముందే దారుణంగా చంపబడ్డాడు.
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్-2024 వేడుకలో అవార్డులను సొంతం చేసుకునేందుకు తెలుగు చిత్రాలు రెడీ అవుతున్నాయి. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్-2024లో పోటీపడుతున్న చిత్రాల జాబితా విడుదలైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు సంబంధించి ఏయే చిత్రాలు పోటీప
తమిళ హీరో కార్తి నటిస్తున్న తాజా చిత్రం సర్దార్2 సెట్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఫైటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా స్టంట్ మ్యాన్ కాలు జారి కిందపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
ఆన్లైన్ బిజినెస్ సంస్థం అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రకటించింది. దీనిలో భాగంగా దాదాపు అన్ని వస్తువులను 50 శాతం తగ్గింపు ధరకే విక్రయిస్తుంది. ఆ తేదీలు ఎప్పుడో గుర్తుంచుకోండి.
టీమ్ఇండియా కొత్త కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియమితులైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో గంభీర్ ఐపీఎల్‌లోని కోల్‌కతా నైట్‌రైడర్స్ మోంటార్ బాధ్యతలకు ఎమోషనల్ గుడ్ బై తెలిపారు.
ఇండియా క్రికెట్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తన భార్యతో విడిపోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంత ఆయన భార్య నటాషా తన కొడుకుతో సెర్బియాకు వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుత