నటుడు నారాయణ మూర్తి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యానికిి ఏం అయిందని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.
ప్రభాస్ లైనప్‌లో ఉన్న సినిమాల్లో 'సలార్ 2' కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అందులో కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఉన్నాడు. మరి సలార్ 2 పనులు ఎక్కడి వరకు వచ్చాయి? ప్రశాంత్ నీల్ ఏం చేస్తున్నాడు?
స్టార్ డైరెక్టర్ శంకర్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ భారతీయుడు 2 సినిమాతో డిసప్పాయింట్ చేశాడు శంకర్. దీంతో ఇప్పుడు భారతీయుడు 2 రన్ టైం కూడా తగ్గించాల్సి వచ్చింది. ఇంతకీ ఎంత తగ్గించారు.
మలైకా అరోరా భారతీయ నటి, మోడల్, నృత్య కళాకారిణి. హిందీ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తుంది. తరువాత ప్రొడక్షన్ రంగంలో అడుగుపెట్టింది. దబాంగ్ లాంటి సినిమాలను నిర్మించింది. ప్రస్తుతం ఆమె అందాల ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి ఏమైంది? అనేది కాస్త షాకింగ్‌గా మారింది. ఈ యంగ్ హీరో చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు తీవ్ర గాయాలు అయ్యాయంటూ.. ఎక్స్‌లో పోస్ట్ చేశాడు పోలిశెట్టి.
సోషల్ మీడియాలో దేవర ఫ్యాన్స్ రోజు రోజు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ప్రస్తుతం సెకండ్ సాంగ్ గురించి ట్రెండ్ చేస్తున్నారు. మరి థర్డ్ సాంగ్ ఎప్పుడు, దేవర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు? అంటే, అప్పుడేనని అంటున్నారు.
ఒక హీరోని హీరోలా కాకుండా.. మనతో పాటే సమాజంలో ఎక్కడో ఓ చోట జీవిస్తున్నాడనేలా.. తన హీరోలను చూపిస్తాడు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి 'విడుదల పార్ట్ 2' రాబోతోంది. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాకు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్, సుకుమార్ మధ్య చెడిందని.. ఇద్దరు అలిగి విదేశాలకు వెళ్లిపోయారని అంటున్నారు. అసలు ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది.
నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం అయ్యారు. ఏలూరు కాల్వలో అతను దూకినట్లు పోలీసులు భావించారు. అతని మొబైల్ సిగ్నల్ ట్రాక్ చేయగా.. విజయవాడలోని మధురానగర్ ఏలూరు కాల్వ వద్ద కట్ అయినట్లు గుర్తించారు.
గాయం నుంచి కోలుకున్న షమీ.. ప్రస్తుతం ఫిట్‌నెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నెట్లో బౌలింగ్ చేస్తున్న షమీ.. గతంలో బౌలింగ్ చేసిన విధంగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు.