స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ పోలీసులకు ఖలిస్తానీ ప్లాట్‌పై సమాచారం రావడంతో హైఅలర్ట్ ప్రకటించారు.
ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి రత్న భాండాగారం రహస్య గది తలుపులు రేపు తెరుచుకోనున్నాయి. ఉదయం 9:51 నుంచి 12:15 వరకు శుభముహర్తంగా నిర్ణయించారు.
అర్హులైన రైతులకు రేషన్‌కార్డు ఉన్న లేకపోయిన రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
తెలంగాణలో ఈరోజు భారీ, రేపటి నుంచి మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చాలా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ఈ రోజు(2024 July 17th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
భారతీయ రైల్వే ఓ కొత్త నిబంధనను ప్రకటించింది. వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులు ఆన్లైన్లో టికెట్ కొనుగోలు చేసిన లేదా కౌంటర్ నుంచి కొనుగోలు చేసినా రిజర్వ్ కోచ్‌లలో ప్రయాణించడానికి వీలులేదు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తోన్న తాజా చిత్రం రాయన్. ఈ చిత్రం జులై 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే చిత్రయూనిట్ తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
వలస కార్మికులపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేషన్ కార్డుల కోసం ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వలస కార్మికుల వెరిఫికేషన్ ప్రక్రియను ఆలస్యం చేస్తున్న రాష్ట్రాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్ ఉండే ఫుడ్స్ ఐటెమ్స్ నుండి విచ్ఛిన్నం నుండి ఏర్పడిన వ్యర్థం. ఈ యాసిడ్‌ని కంట్రోల్ చేయడం చాలా అవసరం. అయితే, ఎక్కువగా ఈ యూరిక్ యాసిడ్ ఉంటే గౌట్, కిడ్నీలో రాళ్ళ వంటి ఆరోగ్య సమస్యలొస్తాయి. మొత్తం ఆరోగ్యానికి సరైన యూరిక
పిల్లల ఆహారం ఇప్పుడు పెద్ద సమస్య. ఏది పెడదాం అన్నా పిల్లలు సరిగా తినరు. ఇది కాదు, అది కాదు.. అని వంకలు పెడుతూ ఉంటారు. బిర్యానీ, రోల్స్, చౌమీన్, పిజ్జా, బర్గర్, చిప్స్, చాక్లెట్, బిస్కెట్లు లాంటివి మాత్రం తినేస్తూ ఉంటారు. కానీ మీరు మీ పిల్లల పోషణ , రోగ