వెస్టిండీస్ జట్టు క్రికెట్ ప్రపంచానికి ఎంతో మేలు చేసింది. ఎందరో దిగ్గజ ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. వారంతా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. అటువంటి వారిలో ఒకడు కార్ల్ హూపర్. బ్యాటింగ్ చేయడంలోన
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 28988 సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన కల్కి రికార్డుల వేట ఇప్పట్లో ఆగేలా లేదు.
ప్రస్తుతం బన్నీ 'పుష్ప 2' సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అయితే.. ఈ సినిమా తర్వాత బన్నీ ప్రాజెక్ట్ ఏంటి? అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ సినిమానే ఉంటుందని అంటున్నారు.
స్టార్ డైరెక్టర్ శంకర్‌తో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు.. అనే న్యూస్ బయటికి రాగానే ఎగిరి గంతేశారు మెగా ఫ్యాన్స్. కానీ షూటింగ్ మాత్రం అనుకున్న సమయానికి కంప్లీట్ చేయలేకపోయాడు. అయితే.. లీక్డ్ కంటెంట్ మాత్రం మామూలుగా లేదు.
లైగర్ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇక్కడితో పూరి పనైపోయినట్టేనని అన్నారు. కానీ పూరి ఎగిసిపడే అలలాంటి వాడు. ఎన్ని ఫ్లాపులొచ్చినా సరే.. సినిమాలు చేస్తునే ఉంటాడు. అంతేకాదు.. తన క్రేజ్‌కు డబుల్ ఇస్మార్ట్ బిజినెసే నిదర్శనం అని చెప్పాలి.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌కు తెలుగులో యమా క్రేజ్ ఉంది. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే.. వరుస ఆఫర్స్ అందుకుంటోంది. లేటెస్ట్గా న్యాచురల్ స్టార్ నానితో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసిన విద్యుత్‌పై విచారణ జరపాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కమిషన్‌ను రద్దు చేయాలంటే కేసీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. కమిషన్ కొనసాగుతుందని ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
హైదరాబాద్‌కు భారీ వర్షసూచన ఉందని అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ, జలమండలి, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ముంబైలో జరిగిన అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వెడ్డింగ్‌లో అమెరికన్ టెలివిజన్ సెలబ్రిటీ కిమ్ కర్దాషియాన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఖోలే కర్దాషియాన్‌తో కలసి వచ్చిన కర్దాషియన్ సందడి చేసింది. మహల్ హోటల్లో రెడ్ కార్పెట్‌పై రెడ్ ఫ్రాక్‌తో కట
జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో జరిగిన ఉగ్ర దాడిపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. జమ్మూకశ్మీర్‌లోని ఈ పరిస్థితికి ప్రభుత్వ విధానాలే కారణమని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.