కేరళ వాయనాడ్ లో వరద బీభత్సం అంతాఇంతా కాదు. ఇప్పటివరకు 350 మంది మృతులను గుర్తించారు రెస్క్యూ బలగాలు. 250 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. రెస్క్యూ ఒపేరాశన్స్ లో ఉన్న బలగాలు, పోస్ట్ మోర్టమ్ చేస్తున్న డాక్టర్లు సైతం నివ్వెరపోయే రీతిలో మృతదేహాలు. ఇంత
శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు తిరుమలలోని హోటళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పరిశుభ్రమైన, నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాలను అందివ్వాలని ఈవో శ్రీ శ్యామల రావు పునరుద్ఘాటించారు. ఇందుకోసం ఇప్పటికే ఆహార పదార్థాల తయారీదారులు మరియు హోట
ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేష్ విగ్రహం కొత్త రికార్డు నెలకొల్పనుంది.. హైదరాబాద్ లో, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని విగ్రహాలు ఉన్నా, వినాయక చవితి కి ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకత వేరు. రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా, దేశం మొత్తం ఈ విగ్రహాన్ని దర్శించుకో
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రం లోని అన్ని షాపులు మరియు రెస్టారెంట్లు రాత్రి ఒంటిగంట వరకు తెరిచి ఉంచుకోవచ్చని, వ్యాపారాలు సాగించవచ్చని ప్రకటన చేసారు. హైదరాబాద్ అంటేనే నైట్ లైఫ్ పేరు, ఉద్యోగరీత్యా రా
కేరళ రాష్ట్రానికి వరదలు తీవ్ర విషాదాన్ని మిగిలిచాయి. మంగళవారం అర్ధరాత్రి, తెల్లవారుజామున ప్రజలంతా నిద్రలో ఉండగానే జరగరాని ఘోరం జరిగిపోయింది. వాయనాడ్ జిల్లాలోని మండక్కై, చురాల్మల ప్రాంతాలలో జనాలు తమ కుటుంబసభ్యులను పోగుట్టుకుని, వారి ఆచూక
మగధీర సినిమా రిలీజ్ అయ్యి నేటికీ 15 ఏళ్ళు. రాజమౌళి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ అల్లు అరవింద్ నిర్మాణంలో ఈ సినిమా సృష్టించిన చరిత్ర తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం గుర్తుంటుంది. రామ్ చరణ్ చిరుతతో పరిచయమయ్యి… రెండవ సినిమా రాజమౌళితో పడటం అది క
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ధరల తగ్గింపుపై దృష్టి సారిస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం కలె
మహేష్ … ఆ పేరులోనే వైబ్రేషన్ వుంది అనేది ఒక సినిమాలో డైలాగ్. 6 ఏళ్ళ పిల్లల నుంచి 60 ఏళ్ళ వృద్ధుల వరుకు… అనకాపల్లి నుంచి అమెరికా వరుకు… పల్లెటూళ్ళో ఉండే ఒక సాధారణ రైతు దగ్గర నుంచి ఖండాలు దాటి విదేశాల్లో బడా ఉద్యోగులు, వ్యాపారవేత్తలు అనే తేడా
తమిళనాడు సినిమా నిర్మాతలు హీరోల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. హీరో ధనుష్ కు ఊహించని షాక్ ను ఇచ్చారు. ధనుష్ తో పాటు విశాల్, శింబు లకు కూడా ఇది ఒక మెర షాక్ అనే చెప్పాలి. ఆగష్టు 15 తరువాత హీరో ధనుష్ తో సినిమా చేయాలంటే నిర్మాతల మండలి అనుమతి తప్పసరి
సూపర్ స్టార్ మహేష్ బాబుకు మేనమామ, సూపర్ స్టార్ కృష్ణకు స్వయానా బావ ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు (73) నిన్న రాత్రి మృతిచెందారు. ఈయన హీరో కృష్ణ చెల్లెలు భర్త. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన ఆదివారం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో మృతి