సైబర్ కేటుగాళ్లు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. మీకు డెలివరీ వచ్చిందని బురిడీ కొట్టిస్తున్నారు. మొబైల్ నంబర్ చెప్పండని.. ఓపీపీ చెప్పాలని అడుగుతారని.. చెప్పొద్దని కోరారు.
భారత మార్కెట్లోకి ఐక్యూ జెడ్ 7 ప్రో 5జీ మూవీ ప్రవేశించింది. ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. మిడ్ సెగ్మెంట్లో ప్రీమియం ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
కిచ్చా సుదీప్ 46వ మూవీ ట్రెండింగ్‌లో ఉంది. 2వ తేదీన సుదీప్ బర్త్ డే.. 1వ తేదీ రాత్రి 12.01 గంటలకు మూవీ టీజర్ రిలీజ్ చేయనున్నారు.
వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడంలో సైబర్ నేరగాళ్లు మరో భారీ మోసానికి తెరలేపారు. ఏకంగా సుప్రీంకోర్టు ఫేక్ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేశారు. ఈ విషయంపై ఏకంగా చీఫ్ జస్టీస్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ పట్టణంలో భారీ అగ్నీ ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 200 మంది నివసించే ఓ అపార్ట్మెంట్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కళ్లు మూసి తెరిచేలోగా చుట్టు మంటలు వ్యాపించడంతో 60 మందికిపైగా మృత్యువాత చెందారు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్, డీవీవీ దానయ్య కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). త కొంతకాలంగా పవర్ స్మార్ట్ అనే పొస్టర్లతో సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేయిన ఈ చిత్రం నుంచి ఈ రోజు ఫ్యాన్స్ కు బిగ్ ట్రీ
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా సెప్టంబర్ 1న విడుదల అవనుంది. ఈ నేపథ్యంలో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న ఈ యంగ్ హీరో కీలక విషయాలను పంచుకున్నారు. తనకు ఇష్టమైన ఫుడ్ సహా తన పెళ్లి గురించి, కాబోయే భార్య ఎలా ఉండాలో చెప్పారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటికి 200 రోజుల పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఉన్న లోకేష్ వేరు ఇప్పుడు వేరులా ఆయన మాటతీరు, నడవడిక అన్ని మారాయి. ట్రోల్స్ చేసిన ప్రత్యర్థులు ఇప్పుడు భయపడే పరిస్థితికి వచ్చింద
మీరు ఇంకా ఓటు హక్కు తీసుకోలేదా లేదా ఏదైనా మీ ఓటులో ఏదైనా మార్పులు చేయాలని చూస్తున్నారా? అయితే ఈ న్యూస్ మీ కోసమే. అర్హులైన వారందరూ ఓటు నమోదు చేసుకోవడంతోపాటు మార్పుల కోసం సెప్టెంబర్ 2,3 తేదీల్లో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు.
చదువు చెప్పాల్సిన గురువులే విద్యార్థినుల చేత చాకిరీ చేయిస్తున్నారు. గిరిజన బాలికల సంక్షేమ హాస్టళ్లలో స్టూడెంట్స్ చేత బాత్రూమ్లు కడిగిస్తున్నారు. హాస్టల్లో సరైన సదుపాయాలు లేక విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. దోమలు, ఈగలతో అనారోగ్య