దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజలకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందిస్తున్నదని మంత్రి తలసాని చెప్పారు.
రాష్ట్రంలో టీచర్ల బదిలీలకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో యుద్ధ నౌక చేరనున్నది.
కర్ణాటకఎన్నికల్లో హామీల్లో ఒకటైన ''గృహలక్ష్మి'' పథకాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మైసూరులో ప్రారంభించారు.
బేగంపేట హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద గుండెపోటుతో పడిపోయిన వ్యక్తికి సీపీఆర్ చేసి ట్రాఫిక్ పోలీస్ అధికారి కాపాడారు. వెంటనే బాధితుడిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు.
అక్కాచెల్లెళ్లు కోరుకునే పవిత్రమైన రాఖీ పండుగ నాడే ఓ చెల్లెలు.. తన అన్నకు తుది వీడ్కోలు పలకాల్సి వచ్చింది.
ప్రియుడిని పెళ్లాడేందుకు ఓ వివాహిత కుమార్తెను విక్రయించింది.
సైబర్ నేరాలు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది.
సూపర్ స్టార్ రజినీ కాంత్ గతంలో తాను పని చేసిన బెంగళూరు బస్ డిపోకు వెళ్లారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది.