మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు.
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నడిరోడ్డు మీద యువకుడు ప్రణయ్ రచ్చ రచ్చ చేశాడు. తన కుక్కలనే ఢీ కొడతావా అంటూ రెచ్చిపోయాడు.
చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయ్యింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఎక్కడికి వెళ్లినా సరే అక్కడి ప్రజలు అపూర్వంగా స్వాగతం చెబుతున్నారు. ఇండిగో విమానంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రయాణించగా.. ఆయనకు సిబ్బంది ప్రత్యేక అనౌన్స్ మెంట్ చేసి గౌరవించాయి.
కాంతార సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన రిషబ్ శెట్టి, సప్తమి గౌడ పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రిషబ్ కాంతార2 చేస్తుండగా.. సప్తమి గౌడ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున
ఒకే ఒక్క సినిమా.. అమ్మడి దశ, దిశను మార్చేసింది. కెజియఫ్ ఫస్ట్ పార్ట్‌తో పెద్దగా గుర్తింపు రాకపోయినా.. కెజీయఫ్ చాప్టర్ టుతో మాత్రం శ్రీనిధి శెట్టికి భారీగా డిమాండ్ పెరిగిపోయింది.ఆ తర్వాతే కాస్త తేడా కొట్టేసింది. కానీ తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్లో పీరియాడికల్ డ్రామాగా.. 'హరిహర వీరమల్లు' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ఇలాంటి హిస్టారికల్ ఫిక్షన్ మూవీ చేయడం పవన్‌కు ఇదే తొలిసారి. దాంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సిన
మెగాస్టార్ చిరంజీవి బిగ్గెస్ట్ వెబ్ సిరీస్‌ను వదులుకున్నాడనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అసలు మెగాస్టార్ ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపించి ఉంటే ఆ లెక్క వేరే ఉండేది. చిరు మాత్రం ఈ సెన్సేషన్ ప్రాజెక్ట్‌ను వదులుకున్నాడని ప్రముఖ
అదానీ గ్రూపు అక్రమాలపై పత్రికల్లో కథనాలు వచ్చాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అదానీ గ్రూపు వల్ల ఎవరికీ మేలు జరుగుతుంది.. అదానీకా లేదంటే మరొవరికైనా అని సందేహాం వ్యక్తం చేశారు.
తప్పుడు సమాచారం ఇచ్చే యూట్యూబర్లపై కంపెనీ చర్యలు తీసుకుంది. ఆ వీడియోలను ప్లాట్ పామ్ మీద నుంచి తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా 64 లక్షల వీడియోలను రీమూవ్ చేసింది.
పవన్ కల్యాణ్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు నెల్లూరు సిటీ జనసేన అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు. 470 కేజీల వెండితో పవన్ కళాకృతిని రూపొందించారు.