బంగ్లాదేశ్‌కి చెందిన యువతి నకిలీ పాస్ పోర్టుపై భారత్‌కి వచ్చి పోలీసులకు చిక్కింది. ఈ ఘటన ముంబైలో జరిగింది. ఆరోహి బర్దే అనే యువతి ముంబై నగరానికి దగ్గరలోని ఉల్హాస్ నగర్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది. అయితే ఆరోహి బర్దే పలు అడల్ట్ చిత్రాల్లో నటించేది. చుట్టుపక్కల వారికి అనుమానం రావడంతో.. పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.