ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తమ కొత్త ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది
ద ప్రీలాన్సర్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. సిరియాలో చిక్కుకున్న యువతిని తిరిగి భారత్ తీసుకొచ్చే కథాంశంతో సిరీస్ తెరకెక్కించారు.
సెప్టెంబరు నెలలో ఆర్థిక విషయాలకు సంబంధించిన పలు కీలక మార్పులేంటో చూద్దాం..!
సలార్ మూవీ ఎడిటింగ్ వర్క్ పూర్తి కాలేదని.. మరో రెండు, మూడు నెలల తర్వాత సినిమా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
జైలర్ వీర విహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. పాత రికార్డులను వెతికి మరీ వాటిని బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది
క్రికెటర్ అంబటి రాయుడు సీపీఎల్ నుంచి అర్థాంతరంగా వైదొలిగాడు .
ఓ కూరగాయాల విక్రేత వినూత్నంగా ఆలోచించింది. వెయిట్ చూసే బౌల్ కింద స్కానర్ ఏర్పాటు చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
చైనా విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే రష్యాను, చైనా నుంచి దూరం చేయాలని రామస్వామి అభిప్రాయపడ్డారు.
Nora Fatehi: కొంటె చూపులతో, స్టన్నింగ్‌గా డ్యాన్ చేస్తూ యువత హృదయాలను కొల్లగొడుతోంది డ్యాన్సర్ నోరా ఫతేహి. తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో తన ఫోటోలను అప్ లోడ్ చేసింది. ఆ పిక్స్‌లో కైపెక్కించేలా ఉంది.
మలయాళ టీవీ నటి అపర్ణ ఆత్మహత్య చేసుకున్నారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ కలహాలతో సూసైడ్ చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.