ASF: ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని ITDA ప్రాజెక్టు అధికారి యువరాజ్ మార్మాట్ ఉపాధ్యా యులను ఆదేశించారు. ఆసిఫాబాద్ బాలికల ఆశ్రమ పాఠశాల, సిర్పూర్ ఈఎంఆర్ఎస్, కాగజ్ నగర్ బాలుర పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. పదో తరగతిలో వంద శాతం ఫలితా
కృష్ణా: పామర్రు మండలం బలిపురం గ్రామం NH–65 వద్ద రోడ్డు ప్రమాదాల నివారణ దృష్ట్యా, రోడ్డు భద్రత అవగాహన ఫ్లెక్సీను పోలీసులు మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ శుభకర్ మాట్లాడుతూ.. అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలను నడిపితే ప్రాణ నష్టం జరిగే
MNCL: పంటలు పండిస్తున్న రైతుల కోసం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని TGNPDCL మంచిర్యాల SE రాజన్న వెల్లడించారు. రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా TGNPDCL పని చేస్తుందన్నారు. మంచిర్యాల పరిధిలో డిసెంబర్ నెల నుంచి ఇప్పటి
SRD: జిల్లాలో ఇంటర్ పరీక్షల సందర్భంగా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరూ సెల్ఫోన్లను అనుమతిం
WGL: వర్ధన్నపేట పట్టణంలోని అల్ఫోర్స్ పాఠశాల వార్షికోత్సవం కార్యక్రమం మంగళవారం సాయంత్రం పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MLA KR నాగరాజు హాజరై, మాట్లాడారు. “మత్తు వదలండి – మైదానానికి రండి.. మత్తు వదలండి – చదువుతో సత
SKLM: డా బి.ఆర్. అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో NSS ఆధ్వర్యంలో వచ్చే నెల 5న వికసిత్ భారత్ యువపార్లమెంట్-2026 పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు వీసీ రజని తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్
NZB: తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ సంఘం ఆదేశాల మేరకు జిల్లా సైక్లింగ్ సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా అడ్వకేట్ శరత్ చంద్ర బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఎన్నికల్లో కృపాకర్ రెడ్డి జిల్లా సైక్లింగ్ సంఘం అధ్యక్షుడిగా, భూలోక విజయకాంత్ రావ
ప్రకాశం: పామూరు పట్టణంలో కొత్త లైన్ పనులు జరుగుతున్న దృష్ట్యా ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ రసూల్ తెలిపారు. పట్టణంలోని విరువూరు రోడ్డు, ఎర్ర చేలు, కరెంటు ఆఫీసు కాలనీ, పాత స్టేట్ బ్యాంకు రోడ్
W.G: పాలకొల్లులోని ఛాంబర్స్ కళాశాలలో ఈనెల 25న జీల్ ఇండియా కంపెనీ ప్రతినిధులు ఉద్యోగ ఎంపికలు నిర్వహించనున్నట్లు కళాశాల ఛైర్మన్ నరసింహారావు తెలిపారు. ఏదైనా డిగ్రీ అంతకంటే ఎక్కువ చదివిన అభ్యర్థులు అర్హులని, ఎంపికైన వారికి నెలకు రూ.18 నుంచి రూ.20 వేల
ASR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్కిల్ హబ్లో ఉచిత కంప్యూటర్ శిక్షణ ప్రారంభించనున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ ప్రసన్న కుమార్ తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లమా పూర్తి చేసిన యు