TG: రానున్న 40 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రజలు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆదరించారన్నార
అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని ఈ సందర్భంగా న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి
కృష్ణా: మచిలీపట్నంలో బీసీవై పార్టీ జిల్లా కన్వీనర్ కోనా నాగార్జున శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ సింహ గర్జన జయప్రదం చేయాలని
NLR: కోవూరు మండలం పడుగుపాడు హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి వెళ్ళిపోయింది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్
SKLM: పాతపట్నంకి చెందిన నల్లి పోలయ్యకు ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ మంజూరు చెయ్యాలని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ను సోమవారం ప్రజాదర్బార్‌లో కలిసి తన సమస్యను వివరించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి వెంటనే స్పందించి తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవ
GNTR: టీడీపీ ప్రభుత్వం ‘రెడ్ బుక్’ రాజ్యాంగంతో ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తోందని పొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ విమర్శించారు. జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించేందుకు ఈ నెల 21న ‘చలో గుంటూరు’ క
NLG: భారతీయ తపాలా సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద, నమ్మకమైన నెట్వర్క్ అని నల్గొండ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ సంతోష్ నరహరి పేర్కొన్నారు. శుక్రవారం నర్సింగ్‌భట్ల పోస్టాఫీస్‌లో నిర్వహించిన కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో ఆయన మాట్లాడా
ఏఐ సమ్మిట్‌లో ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ నేతల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేయగా, మరో ఏడుగురు యూత్ కాంగ్రెస్ నేతల కోసం గాలిస్తున్నారు. సుమారు 15కి పైగా వీడియో క్లిప్‌ల ఆధారంగా నిందితులను
RR: జిల్లెలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కందుకూరు మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, భవిష్యత్ కా
AKP: గొలుగొండ(మం) చోద్యం వంతెన వద్ద జారిపడిన హ్యాండ్ బ్యాగ్‌ను కృష్ణదేవిపేట ఎస్సై రిషికేశ్వరరావు బాధితురాలికి అందించారు. బాలారం గ్రామానికి చెందిన గొర్లి నాగమణి కుటుంబంతో వెళ్తుండగా బ్యాగ్ పోగొట్టుకుంది. గ్రామానికి చెందిన ఈర్లి లక్ష్మి ద