టెలికాం కంపెనీలు టారిఫ్లను పెంచేందుకు సిద్ధమయ్యాయి. జియో తమ టారిఫ్ ఛార్జీలపై పెంపును ప్రకటించగా ఎయిర్టెల్ సైతం అదే బాటలో పయనిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ప్రభాస్ కల్కి మూవీ గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బంపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంది. ఈ పాన్ ఇండియా మూవీపై దర్శకధీరుడు రాజమౌళి సైతం స్పందించారు. ఆయన ఏమన్నారంటే?
బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా గత ఐదు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న ధరలు శుక్రవారం మళ్లీ పెరుగుదలను నమోదు చేశాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీ. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంది. ఫస్ట్ డే కలెక్షన్లను సైతం అదే రేంజ్లో సాధించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
అమెరికాతో న్యాయ పోరాటంలో 14 ఏళ్లగా సమస్యల్ని ఎదుర్కొంటున్న వికీలీక్స్ అసాంజే ఎట్టకేలకు ఈ జంఝాటాల నుంచి విముక్తి పొందారు. సొంత దేశం ఆస్ట్రేలియాకు పయనం అయ్యారు.
హైదరాబాద్ మెట్రో ఓ కొత్త రైల్వే టికెటింగ్ సిస్టంని తీసుకొస్తోంది. దాని ద్వారా మెట్రో రైలులో ముందు టికెట్ లేకుండానే ప్రయాణించొచ్చు. దిగాక మాత్రం టికెట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ సుస్థిరమైన అభివృద్ధిని సాధిస్తోందని చెప్పుకొచ్చారు. ఆమె ప్రసంగం వివరాలు ఇక్కడున్నాయి.
చాలా మంది ఉదయాన్నే కాస్త తేనెను తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నమ్ముతారు. అయితే దీన్ని మరికొన్ని పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల లాభాలు రెట్టింపవుతాయి. అవేంటంటే..?
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం కల్కి 2898 ఏడీ ఎట్టకేలకు థియేటర్లలో విడుదలై మంచి టాక్ని సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా ఓటీటీల్లో ఎప్పుడు, దేని నుంచి విడుదల అవుతుందన్న విషయాన్ని సైతం చిత్ర యూనిట్ వెల్లడించింది.
బంగారం, వెండి ధరలు వరుసగా ఐదు రోజులుగా తగ్గుతూనే ఉన్నాయి. గురువారం కూడా వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇక్కడ చదివేయండి.