CTR: చిత్తూరు జిల్లా విజయపురం మండలం కలియంబాకం,పెట్ట కండ్రిక గ్రామాల్లో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆదివారం పర్యటించారు. ఇటీవల మృతి చెందిన హరినాధ నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు. అనంతరం కండ్రిగలో పర్యటించి, అనారోగ్యానికి గురైన కార్యకర్తను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.