NLR: అనంతసాగరంలో ప్రత్యేక ప్రజా విజ్ఞాపనల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి హాజరవ్వగా.. ప్రజల నుంచి 20 అర్జీలు వచ్చాయి. వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.