తూ.గో: శంఖవరం మండలం గొంది గ్రామంలో 2003లో యువతిపై అత్యాచారానికి పాల్పడిన గంటిమల్ల సతీష్ అనే వ్యక్తికి 12 సంవత్సరాలు కఠిన కారాగారా శిక్ష, రూ. 5,000 జరిమానా విధించినట్లు ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు బుధవారం తెలిపారు. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో కోర్టు అనేక విచారణలు అనంతరం అసత్ఫలితాలను ఇచ్చాయన్నారు.