»Union Minister Kishan Reddy Started Buddhyanavanam In Amaravati
Tourism : అమరావతిలో బుద్దధ్యానవనం ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఏపీలో కేంద్ర పర్యటక శాఖ మంత్రి (Kishan reddy) కిషన్ రెడ్డి పర్యటించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి (Amaravathi) అమరావతిలో బుద్దధ్యానవనం(Buddhyanavanam)ప్రారంభించారు. రూ.7 వేల కోట్లతో 'స్వదేశీ దర్శన్' పేరుతో దేశవ్యాప్తంగా టూరిజం అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు వెల్లడించారు.
ఏపీలో కేంద్ర పర్యటక శాఖ మంత్రి (Kishan reddy) కిషన్ రెడ్డి పర్యటించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి (Amaravathi) అమరావతిలో బుద్దధ్యానవనం(Buddhyanavanam)ప్రారంభించారు. రూ.7 వేల కోట్లతో ‘స్వదేశీ దర్శన్’ పేరుతో దేశవ్యాప్తంగా టూరిజం అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు వెల్లడించారు. ‘ప్రసాద్’ పథకం కింద రూ.5 వేల కోట్లతో ఏపీలోనూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు వివరించారు. గండికోట, (Lambasingi) లంబసింగిలో మ్యూజియాలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. (tourism)పర్యాటక అభివృద్ధి కింద ఏపీకి రూ.120 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. రూ.27.07 కోట్లతో అమరావతిని అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. విద్యాసంస్థల్లో యూత్ టూరిజం క్లబ్బులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ (Minister Roja) మంత్రి రోజా మాట్లాడుతూ, రాష్ట్రంలోని బౌద్ధారామాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. పిల్లలకు చరిత్ర, సంస్కృతి గురించి తెలియజేయాలని సూచించారు. ‘ప్రసాద్’ పథకం ద్వారా సింహాచలం, అన్నవరం ఆలయాల అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.
(Swadeshi Darshan) ‘స్వదేశీ దర్శన్’ పథకం ద్వారా గండికోట, లంబసింగి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని రోజా తెలిపారు రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి, తగు ప్రాచుర్యం కల్పించి ప్రోత్సహించుటకు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ని నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 54 (Green tourism) హరిత టూరిజం హోటల్స్, వే సైడ్ వసతులను కల్పించింది. పర్యాటక రంగానికి అనువైన ప్రాంతాల్లో వసతులను అభివృద్ధి చేస్తున్నది. 31 టూరిజం బస్సులు, 120 బోట్లు నడుపుతున్నది. గోల్కొండ, వరంగల్ కోటల వద్ద సౌండ్ & లైట్ షోలను నిర్వహిస్తున్నది. ఇంగ్లిష్, హిందీ, తెలుగు భాషల్లో డ్రామాటిక్‌గా ఈ కోటల కథనాలను గాత్రాలు, సంగీతం,లైట్ ఎఫెక్ట్‌తో ప్రదర్శిస్తున్నారు.వీటితో పాటు కోట్లాది రూపాయల వ్యయంతో హరిత పేరున పర్యాటక హోటల్స్ ను నిర్మించింది.ఆధునిక వసతులున్న వాటర్ ఫ్లీట్ బోట్స్, ఏ.సి, వొల్వో బస్సులను నడుపుతున్నది.అనేక (Historical buildings) చారిత్రక కట్టడాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దుతున్నది. వీటితోపాటు అన్ని జిల్లాలలోని పర్యాటక ప్రాంతాల్లో వసతులు అభివృద్ధి చేసి అంతర్గత పర్యాటకాన్ని ప్రోత్సాహిస్తున్నది. కోవిడ్ అనంతరం డోమెస్టిక్తో పాటు( Foreign tourists) విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నది. పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కళకళలాడుతున్నాయి.
దీనితో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నది.సింగోటం రిజర్వాయర్ వద్ద రూ.7.84 కోట్లు,(Srisailam) శ్రీశైలం ఈగలపెంట వద్ద రూ.25.96 కోట్లు, ఫర్హాబాద్ మన్ననూరు వద్ద రూ.13.81 కోట్లు, మల్లెల తీర్థం వద్ద రూ.5.35 కోట్లు, అక్క మహాదేవి గుహల వద్ద రూ.1.25 కోట్లతో కల్పించిన పర్యాటక వసతులను ప్రజలకు అందుబాటులో ఉంచింది.ప్రకృతి రమణీయత, సహజ జలవనరులు, తటాకాలు, కొండలు, కోనలు, కోటలు,(spiritual)ఆధ్యాత్మిక ప్రాంతాలకు నిలయంగా నిలిచింది. ఈ వన్యప్రాణుల అభయారణ్యం (ఆ అడవి కాదు) విజయనగరం మరియు శ్రీకాకుళం వైపు మార్గంలో విశాఖపట్నం నగరానికి వెలుపల జాతీయ రహదారి 5 ప్రక్కన ఉంది. నేషనల్ హైవేకి అవతలి వైపున ఉన్న ఈ పార్కు ముందు ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ లేదా వైజాగ్ జూగా ప్రసిద్ది చెందింది. (Kambalakonda)కంబలకొండ ఎకో టూరిజం పార్క్ 71 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది, వీటిలో 0.8 చదరపు కిలోమీటర్ల అభయారణ్యం కమ్యూనిటీ ఆధారిత పర్యావరణ పర్యాటక ప్రాజెక్టు కోసం గుర్తించబడింది.