• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఏపీ కొత్త సీఎస్ గా జవహర్ రెడ్డి…!

ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్( ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) గా.. జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎస్ గా ఉన్న సమీర్ శర్మ… పదవీ కాలం ముగిసింది. ఆయన బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానంలో జవహర్ రెడ్డికి  ఈ పదవి కట్టపెట్టారు.  ఈ మేరకు ఆయన నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జవహర్ రె...

November 29, 2022 / 07:29 PM IST

షర్మిలను కలిసేందుకు ప్రయత్నించిన విజయమ్మ హౌజ్ అరెస్ట్..!

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కూతురు అరెస్టు విషయం తెలిసి… అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించిన విజయమ్మను పోలీసులు హౌజ్ అరెస్టు చేయడం గమనార్హం. షర్మిల బేగంపేటలోని ప్రగతిభవన్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉండగా ఆమె కారును అడ్డుకున్న పోలీసులు ఒక క్రేన్ సహాయంతో ఆమె కారును ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. అక్కడ కూడా హైడ్రా...

November 29, 2022 / 06:10 PM IST

షర్మిల అరెస్ట్ పై సజ్జల షాకింగ్ కామెంట్స్…!

వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల అరెస్ట్.. తీవ్ర కలకలం రేపింది.  ఆమె అరెస్టు  పై తాజాగా… ఏపీ అధికార పార్టీ కీలక నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిల మా నాయకుడి రాజశేఖరరెడ్డి కుమార్తె అని, మా ముఖ్యమంత్రి జగన్ సోదరి అని, ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధాకరమని ...

November 29, 2022 / 05:36 PM IST

కారులోనే నిరసన… వైఎస్ షర్మిల అరెస్ట్…!

ప్రగతి భవన్‌ ముట్టడించాలని భావించిన వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రయత్నానికి పోలీసులు బ్రేక్ వేశారు. షర్మిల చేస్తున్న నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. కారులోంచి దిగేందుకు షర్మిల నిరాకరించడంతో, కారులో ఉంటుండగానే ఆమెను ఎస్‌ఆర్‌ నగర్ తరలించారు. ట్రాఫిక్ క్రేన్ సహాయంతో వైఎస్ షర్మిల కాన్వాయ్‌ను రోడ్డుపై నుంచి పోలీసులు తొలగించారు. దీంతో ఎస్.ఆర్.నగర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ష...

November 29, 2022 / 05:20 PM IST

షర్మిల అరెస్ట్ పై సజ్జల షాకింగ్ కామెంట్స్…!

వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల అరెస్ట్.. తీవ్ర కలకలం రేపింది.  ఆమె అరెస్టు  పై తాజాగా… ఏపీ అధికార పార్టీ కీలక నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిల మా నాయకుడి రాజశేఖరరెడ్డి కుమార్తె అని, మా ముఖ్యమంత్రి జగన్ సోదరి అని, ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధాకరమని ...

November 29, 2022 / 04:07 PM IST

పవన్ పై ప్రశ్నల వర్షం కురిపించిన అంబటి…!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో… పవన్ కి కనీసం ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అనే విషయం కూడా క్లారిటీ లేదు అనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటం గమనార్హం. మళ్ళీ భీమవరం నుంచి పోటీ చేస్తావా?? లేదా గాజువాక నుంచి పోటీ చేస్తావా? లేదా కనీసం 25 స్థానాల్లో అయినా పోటీ చేస్తావా?? ఎవరితో కలిసి పోటీ చేస్తావ్?? అంటూ […]

November 28, 2022 / 07:17 PM IST

అంత ఖర్మ నాకు పట్టలేదు… జగన్ కి పవన్ కౌంటర్…!

ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో… మోదీ విశాఖలో పవన్ తో భేటీ అయ్యారు. ఆ సమయంలో పవన్… జగన్ పై మోదీకి ఫిర్యాదు చేశారంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు. కాగా… ఈ సందర్భంపై తాజాగా.. పవన్ స్పందించారు. ఏపీలో వైసీపీని ఓడించ‌డానికి ఎవ‌రికో చెప్పి చేయాల్సిన ఖ‌ర్మ నాకు ప‌ట్ట‌లేదు, నా యుద్ధం నేనే చేస్తానంటున్నారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఇప...

November 28, 2022 / 05:35 PM IST

పాదయాత్ర చేసే అర్హత లోకేష్ కి ఉందా…? గుడివాడ అమర్నాథ్..!

టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆయన పాదయాత్ర పై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చురకలు వేశారు. లోకేష్ పాదయాత్ర కాదు కదా పాక్కునే యాత్ర చేసినా ఏపీలో టీడీపీ అధికారంలోకి రాదని అన్నారు. అసలు పాదయాత్ర కి ఒక అర్ధం ఉంది. మరి ఈ పాద యాత్ర చేయడానికి నారా లోకేష్ కి ఉన్న అర్హత ఏంటని నిలదీశారు.. మంత్రి గుడివాడ అమర్నాథ్. పాదయాత్రలు వైఎస్ ఫ్యామిలీ పేటెంట్ […]

November 28, 2022 / 12:22 PM IST

టీడీపీ ని వీడుతున్న గంటా శ్రీనివాసరావు..?

టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఆ పార్టీకి ఊహించని షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయన టీడీపీని వీడి… వైసీపీ లేదా.. జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1వ తేదీన గంటా పుట్టిన రోజున వేడుకల తర్వాత తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ మార్పు విషయాన్ని తన సన్నిహితులతో చర్చిస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవితో సన్నిహిత సంబంధాలు...

November 26, 2022 / 05:35 PM IST

బాబా రాందేవ్ ని చెప్పుతో కొట్టాలి… సీపీఐ నారాయణ

బాబా రాందేవ్ మహిళలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాబా రాందేవ్ ని చెప్పుతో కొట్టాలి అని  ఆయన మండిపడ్డారు. మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించడంతో పాటు.. బాబా రాందేవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యోగాను కార్పొరేట్ వ్యవస్థగా మార్చి… పతాంజలి పేరుతో వ్యాపారాలు చేస్తున్నారన్నారు. యోగ పేరుతో అందరి దగ్గర సానుభూతి నటిస్తూ వెనకాల క...

November 26, 2022 / 05:28 PM IST

బతికున్నా కాబట్టే… సీఎం అయ్యా… కిరణ్ కుమార్ రెడ్డి…!

బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ షోలో ఆయన ఎవరికీ తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయడం విశేషం.  దివంగత ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ క్రాష్ గురించి కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడంతో షోలో ఉన్నవారితో పాటు ఆడియెన్స్ కూడా అవాక్కయ్యారు...

November 26, 2022 / 03:24 PM IST

ఇప్పటం ఇష్యూ…. పవన్ ని ఆటాడేసుకుంటున్న అధికార పార్టీ…!

ఇప్పటం గ్రామస్థుల విషయంలో పవన్ ఆవేశంగా తీసుకున్న నిర్ణయం బెడసి కొట్టింది. ఆయన… ఇప్పటం గ్రామస్థులకు అండగా నిలవడంతో అందరూ ఆయన పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే… తాజాగా హైకోర్టు గ్రామస్థులపై మండిపడటంతో సీన్ రివార్స్ అయ్యింది. దీంతో… అధికార పార్టీ నేతలు… ఆయనపై విమర్శలు కురిపిస్తున్నారు. ‘నీ గురువు చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు.. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచేది...

November 25, 2022 / 10:48 AM IST

ఎన్నికల ఎఫెక్ట్… జగన్ భారీ మార్పులు…!

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో… సీఎం జగన్ అలర్ట్ అవుతున్నారు. దీనిలో భాగంగానే…. ఆయన ముందుగానే చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా… సజ్జల..కొడాలి నాని..అనిల్ వంటి వారిని రీజనల్ కో ఆర్డినేటర్ల బాధ్యతల నుంచి తప్పించిన సీఎం జగన్.. ఎనిమిది జిల్లాల అధ్యక్షులను మార్చారు. ఎనిమిది మంది జిల్లా అధ్యక్షులను..ఆరుగురు ప్రాంతీయ సమన్వయ కర్తలను మార్చుతూ నిర్ణయం తీస...

November 24, 2022 / 01:10 PM IST

మంగ్లీకి జగన్ సర్కార్ కీలక పదవి…!

ప్రముఖ జానపద, టాలీవుడ్ సింగర్ మంగ్లీకి… వైసీపీ ప్రభుత్వం కీలక పదవి కేటాయించింది. జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) సలహాదారుగా మంగ్లీని రెండు సంవత్సరాల కాలానికి నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పదవిలో ఉన్నంత వరకు ఆమెకు నెలకు లక్ష రూపాయలు జీతభత్యాలు అందిస్తారు. సింగర్ మంగ్లీ కీలకమైన పదవి చే...

November 24, 2022 / 09:57 AM IST

కొడాలి నాని కోసం చంద్రబాబు స్కెచ్..?

కొడాలి నానికి.. పార్టీతో సంబంధం లేకుండా క్రేజ్ ఉందని చెప్పొచ్చు. ఆయనకు ఎంత పాజిటివిటీ ఉందో… అంతే నెగిటివిటీ కూడా ఉంది. తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నాయకుడిగా నిరూపించుకున్న ఆయన… ఆ తర్వాత వైసీపీ తీర్థం చేసుకున్నారు. వైసీపీలోనూ ఆయన తిరుగులేని నేతగా నిలుస్తున్నారు. చంద్రబాబుపై ఎలాంటి విమర్శలు చేయడానికైనా కొడాలి నాని వెనకాడరు. దీంతో…. అతను ప్రత్యర్థి పార్టీలో ఉండటం చంద్రబాబుకి చ...

November 24, 2022 / 09:55 AM IST