జనసేనాని పవన్ కళ్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా తిరగనీయవద్దనే ఉద్దేశ్యంతో, ఆయనను అడ్డుకునే ప్రయత్నాలు వైసీపీ చేస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన సంఘటనలకు తోడు, ఇప్పడుు పవన్ ఎన్నికల ప్రచారరథం వారాహి పైన వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అలాగే కనిపిస్తున్నాయని అంటున్నారు. వారాహి రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ తెలంగాణలో జరిగిందని తెలిసిన అనంతరం వైసీపీ వ్యాఖ్యలు చూస్తుంటే, భ...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి వైస్ చైర్మన్ పదవి చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్మన్ల జాబితా నుండి ఆయన పేరును తొలగించారు. తన పేరును ప్రకటించినందుకు తొలుత విజయసాయి రెడ్డి థ్యాంక్స్ కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత ఆయన పేరు కనిపించకపోవడం విజయసాయి రెడ్డికి షాక్ అని చెప్పవచ్చు. ఈ నెల 5వ తేదీన మొత్తం ఎనిమిది మందితో కూడిన ప్యానెల్ వైస్ చైర్మన్ల జాబితాను రాజ్యస...
ఏపీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సీఎం జగన్ ని విమర్శిస్తూ ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ప్రతిపక్ష టీడీపీ చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా…. ఈ కార్యక్రమంలో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గురు, శుక్ర, శని వారాల్లో గుంటూరు, బాపట్లలో పర్యటించనున్నారు. నేడు పెదకాకాని, నారాకోడూరు, పొన్నూరులో పర్యటన ఉంటుంది. నారాకోడూరులో రైతులతో సమావేశం కానున్నారు. రాత్రి పొన్నూరులో బస ...
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విజయవాడలో జరిగిన జయహో బీసీ మహాసభలో అన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో మారీచులు, పెత్తందారులతో యుద్ధం తప్పదన్నారు. చంద్రబాబు, ఆయన వర్గీయులు ఏ వర్గానికి ప్రతినిధులో అందరికీ తెలిసిందే అన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టుకు వెళ్లి ఆపే ప్రయత్నం చేస్తారని, వా...
విభజన సమయంలో జరిగిన అన్యాయాల గురించి మాట్లాడటానికి జగన్ కి అంత భయం ఎందుకు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. విభజన సంగతి పక్కన పెడితే…. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసిందని… అది ఎవరి ప్రయోజనాల కోసం చేసిందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల రాజీ పడితే జగన్ రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రధాని నరేంద్ర మ...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శలు చేశారు. జగన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే…చంద్రబాబుపై విమర్శలు చేయడం గమనార్హం. రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేసింది.. జగన్ అని చెప్పారు. బీసీలకు పదవులు ఇచ్చి ప్రోత్సహించింది కూడా జగనేనని స్పష్టం చేశారు. ఎంపీపీ పదవుల్లో 67 శాతం పదవులు ఇచ్చి.. బీసీలకు 56 కార్పొరేషన్లు కేటాయించారని వివరించార...
ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా తామే గెలిచి తీరుతామంటూ… ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా ప్రజల ముందుకు వెళ్లబోతున్నామని వెల్లడించారు. తమకు ఇప్పుడు జాతీయ రాజకీయాలకంటే.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చంద్రబాబు స్పష్టం చేశారు. జి-20 అఖిలపక్ష సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. అక్కడ విలేకర్ల...
అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సహా వివిధ రూపాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన దాదాపు రూ.1000 కోట్లను బకాయిల కింద వెనక్కి తీసుకున్నది. నవంబర్ 25వ తేదీన కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ మొత్తం రూ.17,000 కోట్లలో ఆంధ్రప్రదేశ్ వాటా 682 కోట్లను విడుదల చేసింది. ఇతర కేటాయింపుల కింద ఈ వారం మరో రూ.300 కోట్లు ఇచ్చింది. మొత్తం రూ.982 కోట్...
జగన్ రాసిపెట్టుకో, వచ్చే ఎన్నికల్లో ప్రజలు నీకు రాజకీయ సమాధి కడతారు, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్నపాత్రుడు మంగళవారం అన్నారు. 2019లో వైసీపీని గెలిపించి, జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసినందుకు ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఆ తప్పు సరిదిద్దుకుంటారని చెప్పారు. బీసీలపై జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారని, కానీ ఆయనను ఎవరూ నమ్మరని చెప్పారు. ...
టీడీపీ నేత నారా లోకేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ గతంలో ఆయనపై సూర్యారావు పేటలో కేసు నమోదు కాగా… ఆ కేసును తాజాగా హైకోర్టు కొట్టివేయడం గమనార్హం.. గతంలో… ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అచ్చెన్నను విజయవాడ సీటీ కోర్టులో హాజరుపరిచారు. అప్పుడు నారా లోకేష్ పరామర్శకు వెళ్లారు. దీంతో లోకేష్‌పై పోలీ...
సినీ నటుడు, వైసీపీ నేత అలీ ఇంట ఇటీవల శుభకార్యం జరిగిన సంగతి తెలిసిందే. అలీ కుమార్తె పెళ్లిని అంగ రంగ వైభంగా జరిపించారు. ఈ పెళ్లి కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే… పవన్ మాత్రం హాజరుకాలేదు. దీంతో… పవన్ కావాలనే రాలేదని కొందరు…. అసలు.. అలీ పిలవలేదు.. అందుకే రాలేదని మరికొందరు కామెంట్స్ చేశారు. దీంతో… ఆ వార్తలకు, కామెంట్లకు అలీ చెక్ పెట్టారు. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చి...
లోకేష్ పాదయాత్ర చేసి ఏదో ఉద్దరిస్తాడని టీడీపీ నేతలు అనుకుంటున్నారని… లోకేష్ పై అసలు ప్రజలకు నమ్మకమే లేదు అని లక్ష్మీ పార్వతి అన్నారు. ఆమె… తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె…చంద్రబాబు, లోకేష్ పై విమర్శలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని.. తమ అమ్మగారి ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నానని లక్ష్మీ పార్వతీ తెలిపారు....
తనను, లోకేష్ ని చంపాలని చూస్తూన్నారంటూ ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా… ఈ వ్యాఖ్యలపై తాజాగా… విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేంద్ర భద్రతా దళాల Z ప్లస్ సెక్యూరిటీలో ఉండి కూడా ఎవరో చంపేస్తారంటూ చలిజ్వరం వచ్చినవాడిలా వణుకుతున్నాడంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. టీడీపీని తెలుగు డ్రామాల పార్టీగా అభివర్ణించారు. ఇదేమి ఖర్మ బాబు? రాజకీయాల నుంచి రిటైరై దుప్పటి కప్పుకుని...
టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. వాహనాల కుంభకోణం లో ఈడీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. బస్సుల కొనుగోలు కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి సహా ఆయన అనుచరుడి ఆస్థుల్ని ఈడీ ఎటాచ్ చేయడం విశేషం. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరుడు గోపాల్ రెడ్డికి చెందిన దివాకర్ రోడ్‌లైన్స్, జఠాదర ఇండస్ట్రీస్‌కు చెందిన 22.10 కోట్ల ఆస్థుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట...
ఇటీవల చంద్రబాబు… ఇవే చివరి ఎన్నికలు అంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పట్టుకొని… అధికార పార్టీ నేతలు ఎక్కువగానే విమర్శలు చేశారు. అందుకే… ఆ మాటలకు తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. తనకు కాదని…. రాష్ట్రానికి ఇది చివరి అవకాశం అని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు… ఈ రోజు దెందులూరు పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. వైఎస్ వివేక...