థియేటర్లో వీరసింహారెడ్డి ఊచకోతకు.. రికార్డులు బద్దలవుతున్నాయి. అఖండ బ్లాక్ బస్టర్.. అన్ స్టాపబుల్ టాక్ షో.. బాలయ్య క్రేజ్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాయి. ఇలాంటి సమయంలో క్రాక్ బ్లాక్ బస్టర్‌తో జోష్ మీదున్న గోపీచంద్ మలినేని.. బాలయ్యతో వీరసింహారెడ్డి తెరకెక్కించాడు. దానికి తోడు మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించడం.. సినిమా పై భారీ హైప్ తీసుకొచ్చింది. అందుకు తగ్గట్టే బాలయ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను వైసీపీ నేతలు ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. టీడీపీ-జనసేన కలిస్తే వారికి అంత భయం, పిరికితనం ఎందుకు అని ప్రశ్నించారు. అధికారం ఉందనే అహంకారం కనిపిస్తోందని, కానీ అది ఏమాత్రం మంచిది కాదని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబుతారన్నారు. నిన్న రణస్థలంలో పవన్ సభ ద్వారా తాను ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పేశారని వ్య...
యువశక్తి సభలో పవన్ కల్యాణ్ సీఎం జగన్, మంత్రి రోజా, ముఖ్య నేతలను వదలకుండా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యల మీద మంత్రులు రోజా, సిదిరి అప్పలరాజు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. రోజాను డైమండ్ రాణి అంటూ కామెంట్ చేసిన పవన్ కల్యాణ్ మీద ఆమె తీవ్రంగా మండిపడ్డారు. కౌంటర్ అటాక్ చేశారు. రెండుసార్లు గెలిచిన తాను.. రెండు చోట్ల ఓడిపోయిన నీతో తిట్టించుకోవాలా అని నిలదీశారు. ప్రజల కోసం తప్పడం లేదని కామెం...
రణస్థలంలో గురువారం నిర్వహించిన యువశక్తి సభలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీకి అడ్డంగా దొరికిపోయారనే చెప్పవచ్చు. టీడీపీతో పొత్తు పైన, టీడీపీ చీఫ్ చంద్రబాబుతో భేటీకి సంబంధించి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయడం వంటి అంశాలు ఆయనకు రివర్స్ అయ్యాయి. పవన్ ప్రతి అంశాన్ని సూటిగా మాట్లాడుతారని జనసైనికులు చెప్పవచ్చు. కానీ రాజకీయాల్లో కొన్ని చెల్లుబాటు కావు. చిన్న తడబాటును కూడా విపక్షాలు అనుకూలంగా ...
సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లు వారు ప్రచారం చేసుకుంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదని టీడీపీ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. రాజకీయ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని.. ఎన్నికలు దగ్గరపడిన చివరి మూడు నెలల్లో అంతా మారిపోతుందని నాని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎన్టీఆర్ మెమోరియల్ కబడ్డీ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎక్కడ పోటీచేయాలనేది అధిష్టానం ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ది పక్కా ప్యాకేజీ రాజకీయమేనని అంబటి రాంబాబు శుక్రవారం నిప్పులు చెరిగారు. తాను సింగిల్‌గా వెళ్తే రాజకీయంగా వీరమరణమని తనకు కూడా అర్థమైందన్నారు. పోరాడే దమ్ములేక, విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. వాస్తవాలు చెబుతుంటే దానిని భరించలేక ఇష్టారీతిన మాట్లాడటం ఏమిటన్నారు. అసలు పవన్ చేసిన పోరాటం ఏమిటన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి మీద కూడా పోరాటం చేశానని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందన్న...
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన యువశక్తి సభలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా బీజేపీతో పొత్తు ఉండాలంటే ఆ పార్టీ సరిగా ఉండాలని ఆయన అన్నారు. గౌరవం తగ్గకుండా ఉంటేనే పొత్తు ఉంటుందని, లేకపోతే ఒంటరి పోరాటమే అని పవన్ స్పష్టం చేసారు. ఒంటరిగా వెళ్లి వీరమరణం అవసరం లేదని పవన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తాను బాధ్యత త...
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని శివచరణ్ రెడ్డి నీడలా వెంటాడుతున్నాడు. నాన్నా.. నేను ఎవరినీ అని అడుగుతున్నారు. మమ్మల్ని ఎందుకు దూరం పెట్టావు.. 18 ఏళ్ల నుంచి రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీస్తున్నాడు. నీ ఆస్తి, నీ అంతస్తు, రాజకీయ వారసత్వం అవసరం లేదు. కానీ ఒక కొడుకుగా గుర్తించు అని దీనంగా అడుగుతున్నారు. లేదంటే డీఎన్ఏ టెస్ట్‌కు వెళదాం అంటూ సవాల్ విసురుతున్నాడు. శివచరణ్ రెడ్డి లేఖ వదిలినా, మర...
పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ పేరును చంద్రసేనగా మార్చుకోవాలని, డబ్బుల కోసం జగన్‌పై, వైసీపీ నాయకులపై ఇంత నీచంగా మాట్లాడుతావా అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తనను, అంబటి రాంబాబును, ఇతర వైసీపీ నేతలను ఇష్టం వచ్చినట్లు తిడుతా అంటే ఎలా అని, వారి కులం కాబట్టి మాపై ఆయనకు హక్కు ఉందన్నట్లుగా మాట్లాడుతారా అని నిలదీశారు. తన పేరు తెలియనట్లుగా మంత్రి అంటూ మాట్లాడుత...
జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. రోడ్డుపై సభలు, సమావేశాలు నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల 23వ తేదీన జీవో నెంబర్ 1ని తీసుకొచ్చింది. అయితే ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఏపీ హైకోర్టు ఈ నెల 23వ తేదీ వరకు జీవో 1ని సస్పెండ్ చేసింది. జనవరి 20 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 1న మీద ప్రతిపక్షాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాయి....
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ఆపేందుకే వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను తీసుకు వచ్చిందని మెగా సోదరుడు నాగబాబు అన్నారు. రణస్థలంలో జరుగుతున్న జనసేన యువశక్తి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారన్నారు. జనసేన ఓ కుటుంబ పార్టీ కాదని అందరి పార్టీ అని తెలిపారు. తాను పార్టీ అభివృద్ధికి మాత్రమే పని చేస్తానన్నారు. సామాన్య కార్యకర్త నుండి ఎవరైనా జనస...
తమిళనాడు మాజీ సీఎస్, జనసేన సలహాదారు ఆర్ రామ్మోహన్ బుధవారం నాడు ప్రగతి భవన్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈయన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాపు నేత. ఇటీవలే తోట చంద్రశేఖర్ తదితర కాపు నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో మరో కాపు నేత కేసీఆర్ ని కలవడం చర్చకు దారి తీసింది. ఈ భేటీ సమయంలో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులు కాపు చంద్రశేఖర్, బీఆర్ఎస్ నేత పార్థసారథి [&hel...
సంక్రాంతి రేసులో దూసుకొచ్చిన బాలకృష్ణ వీరసింహారెడ్డి మూవీ రిలీజై థియేటర్లలో దుమ్ము దులుపుతోంది. బాలయ్య డ్యాన్సులు, పాటలు, డైలాగులు, యాక్షన్ కి ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. థియేటర్లలో బాలయ్య ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా లేదు. బాలయ్య నోటి నుంచి చిన్న డైలాగ్ వస్తేనే పవర్ ఫుల్ గా ఉంటుంది. అలాంటిది రోమాలు నిక్కపొడుచుకునే డైలాగులు.. బాలయ్య మీసం తిప్పుతూ చెప్తుంటే థియేటర్లలో ఫ్యాన్స్ శివాలూగ...
ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పండగ కోసం ఊరికి వెళ్లే ప్రయాణికుల జేబుకు చిల్లుపెడుతున్నాయి. టికెట్‌పై మూడు, నాలుగింతలు పెంచేసి ముక్కుపిండీ మరీ వసూలు చేస్తున్నాయి. అయినా సరే.. పండుగ పూట సొంతూరికి వెళ్దాం అనుకుంటే.. సేఫ్టీ నిబంధనలు, ఫిట్ నెస్ లేని బస్సులతో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీలు. మామూలు రోజుల్లో అయితే ఒకరికి రూ.1000 ఉండే టికెట్ ధర పండ...
ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు చెప్తూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. అందులో తెలుగు జెండా రెపరెపలాడుతోంది అని రాశారు. అయితే.. దాన్ని తప్పు పడుతూ బాలీవుడ్ గాయకుడు అద్నాన్ సమీ పెట్టిన ట్వీట్ పై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. బుధవారం నాడు సీఎం జగన్ చేసిన ట్వీట్ కింద.. సింగర్ అద్నాన్ సమీ [&hel...