ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలపై కాపు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును జనసేనాని రెండు రోజుల క్రితం కలిసిన విషయం తెలిసిందే. ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసే వర్మ ఇప్పుడు బాబు-పవన్ కలయికపై కూడా సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేవలం డబ్బు కోసమే తన సొంత కాపులను కమ్మవాళ్లకు అమ్మి వేస్తాడ...
టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి సినీ దర్శకుడు ఆర్జీవీ, ఏపీ సీఎం జగన్ లపై విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల చంద్రబాబు, పవన్ భేటీ పై ఆర్జీవీ చేసిన కామెంట్స్ కి గట్టిగా కౌంటర్ ఇచ్చిన ఆయన… జగన్ పై కూడా మండిపడ్డాడు. చంద్రబాబు, పవన్ భేటీతో… జగన్ కి బీపీ పెరిగింది అని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘ముందు ముందు.. బాహుబలులు చాలా మంది చంద్రబాబుని కలుస్తారు. అప్పుడు ఇంకా హార్ట్ ఎటాక్ [&hell...
ఏపీలో పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యలో జనసేన, బీజేపీ కూడా సర్కార్‌ను దుమ్మెత్తి పోస్తోంది. ఇటీవల చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. వారిద్దరూ కలువడంపై వైసీపీ శ్రేణులు, మంత్రులు కూడా స్పందించారు. పలు విధాలుగా కామెంట్ కూడా చేశారు. దీనిని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తప్పుపట్టారు. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ...
ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖపట్టణంపై దుమారం కొనసాగుతోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. 3 రాజధానులకు కట్టుబడి ఉన్నామని సీఎం జగన్ చెబుతూనే ఉన్నారు. విశాఖపట్టణంలో పరిశ్రమలు విస్తరణ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను విశాఖపట్టణంలో ఇల్లు కట్టుకుంటానని, విశాఖ వాసుడిని అవుతానని అన్నారు. వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఈవె...
తమ అక్రమాన్ని సక్రమమని చెప్పేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తాపత్రయ పడుతున్నారని ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు, కందుకూరులలో జరిగిన ప్రమాదాలు ప్రభుత్వ తప్పిదంగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. వైయస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తయి నాలుగు సంవత్సరాలైన సందర్భంగా కేక్ కట్ చేసి, వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తన సభలలో చంపిన వారిని ప...
పవన్ కళ్యాణ్ తప్పటడుగు, ముఖ్యమంత్రి కాలేరా? గెలుపు పట్టుదలతో పవన్ కళ్యాణ్ తప్పటడుగు వేశారా? ముఖ్యమంత్రి పదవిపై టీడీపీతో పంపకాల లెక్క పూర్తయిందా? జూనియర్ ఎన్టీఆర్‌కే ఛాన్స్ ఇవ్వని బాబు జనసేనానికి ఇస్తారా? అదే జరిగితే ఆయన ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరా? బాబుకు దూరం జరిగితే నేడు కాకపోయినా రేపైనా భవిష్యత్తు ఉండేదా? పవన్ వెయిటింగ్ కాలం పెరిగిందా? 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో జన...
బీజేపీతో పవన్ విసిగిపోయి, బాబుతో చేయి కలిపారా? ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీకి పవన్ కళ్యాణ్ షాకిచ్చారా? జనసేనాని షరతులకు కమలం పార్టీ అంగీకరించలేదా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానన్న పవన్ ఆ ప్రయత్నాలు చేసి, విఫలమయ్యారా? ఇక బీజేపీతో కాదనే నిర్ణయానికి వచ్చేశారా? ఫైనల్‌గా మెజార్టీ ప్రతిపక్ష ఓటు చీలని పార్టీ దిశగా అడుగు వేశారా? ఆ లెక్కల తర్వాతే బాబును కలిసి, పొత్తుపై క్లారిటీ ఇచ్చారా? అలా అయి...
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు ఇద్దరూ ఇటీవల భేటీ అయిన సంగతి తెలిసిందే. కాగా…. వీరి భేటీ పై తాజాగా… వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ స్పందించాడు. ముఖ్యంగా పవన్ పై సెటైర్లతో విరుచుకు పడ్డారు. ‘కేవలం డబ్బు కోసమే తన సొంత కాపుల్ని కమ్మోళ్లకు అమ్మేస్తాడని ఊహించలేదు.. rip కాపులు..కంగ్రాచులేషన్స్ కమ్మోళ్ళు’ అని ఆయన ట్వీట్ చేశారు. అంతేకాదు ఆర్జీవీ కందుకూరు, గుంటూరు తొక్కిసల...
రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు , పవన్‌కల్యాణ్ కలిసి పోలీ చేస్తే వైసిపి ఓడిపోవడం ఖాయమని చేసిన వ్యాఖ్యలపై మాజీ హౌంమంత్రి, టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ‘చంద్రబాబు-పవన్ కళ్యాణ్ కలిస్తే మీరెందుకు ఉలిక్కిపడుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన లో భాగంగా విశాఖలో ఇబ్బందులకు గురి చేశారు. ఆ రోజు చంద్రబాబు.. పవన్‌ను పలకరించాలని వెళ్లారు. ఇప్పుడు క...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీపై వైసీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి పవన్ కళ్యాణ్ టీడీపీకి అనుకూలంగానే ఉంటున్నాడనేది వైసీపీ వాదన. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ సమస్య పైన మాట్లాడని పవన్ కళ్యాణ్, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఏ సమస్య లేకపోయినా విమర్శలు గుప్పిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలా రో...
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మేకతోటి సుచరిత పార్టీ మారుతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల… తన భర్త పార్టీ మారితే… నేను కూడా పార్టీ మారుతానని.. భర్తో పార్టీ.. భార్య ఒక పార్టీ ఉంటే బాగుండదు కదా అంటూ ఆమె పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో… వారు పార్టీ మారతారంటూ వార్తలకు మరింత బలం చేకూరుంది. ఈ నేపథ్యంలో… తాజాగా… సుచరిత భర్త దయాసాగర్ స్పందిం...
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాయుడు విమర్శల వర్షం కురిపించారు. కుప్పం పర్యటన నేపథ్యంలో… పోలీసులతో చంద్రబాబు వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన మాట్లాడిన మాటలకు అంబటి కౌంటర్ ఇచ్చారు. కుప్పంలో జీవో 1 పాటించటాన్ని చంద్రబాబు తిరస్కరించడంపై మండిపడ్డారు. చంద్రబాబు మాట్లాడిన తీరు పిచ్చి కుక్క అరిచినట్లుగా ఉందని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించమని చెబుతున్న విషయంపై కూడా మంత్రి...
తాను పార్టీ మారుతున్నట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఖండించారు. తాను చివరి వరకు జగన్‌తోనే ఉంటానని చెప్పారు. ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటానని లేదంటే రాజకీయం మానేసి ఇంట్లో కూర్చుంటానని చెప్పారు. తన భర్త తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం సాగుతోందని, అలా అని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఎవరికి తోచింది వారు రాసుకుంటారని, వాటిని...
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో విబేధాలు మరింత ముదిరాయి. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ప్రస్తుత అధ్యక్షులు సోము వీర్రాజు మధ్య విబేధాలు రోడ్డున పడ్డాయి. రెండు రోజుల క్రితం గుంటూరులో కన్నా మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడిపై నిప్పులు చెరిగారు. దీనిపై సోము వర్గం తాజాగా స్పందించింది. అధ్యక్షుడిపై బాహాటంగా విమర్శలు చేస్తున్న కన్నాపై చర్యలు తీసుకోవాలని సోము వర్గం డిమాండ్ చేస్తోంది. ఆయన టీడీపీ, ...
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. యావత్ దేశంలో 50 శాతం ఓట్లు లక్ష్యమే బీజేపీ ఢిల్లీ పెద్దల లక్ష్యం. అన్ని పార్టీలు ఒకవైపు, తమ పార్టీ ఒకవైపు ఉన్నా కూడా కమలంకు సగం ఓట్లు రావడమే తమ టార్గెట్‌గా నిత్యం చెబుతుంటారు. దక్షిణాదిన కర్నాటక మినహా ఆ పార్టీకి బలం లేదు. కానీ కర్నాటక తర్వాత ఇటీవల తెలంగాణలో అధికారం దిశగా, తమిళనాడులో రెండు లేదా మూడో పార్టీ […]