Inferior food:తిరుమల అన్నదాన సత్రంలో నాసికరం భోజనం (వీడియో)
Inferior food:అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి. నిత్యం వేలాది భక్తులు శ్రీవారిని దర్శించుకొని తరిస్తారు. ఆ తర్వాత టీటీడీకి చెందిన సత్రంలోనే భోజనం చేస్తుంటారు. ఇక్కడ రుచి, శుచి, శుభ్రత పాటిస్తారు. అయితే టీటీడీ సత్రంలో భోజనం బాగుండటం లేదట. దానికి సంబంధించిన వీడియోను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Inferior food:అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి (lord balaji). నిత్యం వేలాది భక్తులు శ్రీవారిని దర్శించుకొని తరిస్తారు. ఆ తర్వాత టీటీడీకి (ttd) చెందిన సత్రంలోనే భోజనం చేస్తుంటారు. ఇక్కడ రుచి, శుచి, శుభ్రత పాటిస్తారు. అయితే టీటీడీ సత్రంలో భోజనం (food) బాగుండటం లేదట. దానికి సంబంధించిన వీడియోను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (telugudesam party) సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు అది ట్రోల్ అవుతుంది.
చదవండి:ys bhaskar reddy get notice to cbi వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
తిరుమల వెంకన్నను (tirumala venkanna) ప్రజలకు దూరం చేసే కుట్ర చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ (telugudesam party) విమర్శించింది. అందులో భాగంగానే భక్తులు పవిత్రంగా భావించే అన్నప్రసాదం నాసిరకంగా మార్చారని మండిపడింది. నిత్యాన్నదానం కూడా నాసిరకం పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదని.. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ (cm jagan) లక్ష్యంగా విమర్శలు చేసింది.
చదవండి:ys bhaskar reddy get notice to cbi వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
ఎవరితో అయినా పెట్టుకోండి.. కానీ ఏడుకొండల వెంకన్నతో (venkanna) మాత్రం పెట్టుకోకు అని స్పష్టంచేసింది. భక్తులకు ఎప్పటిలాగే నాణ్యమైన భోజనం పెట్టాలని సూచించింది. లేదంటే ఆ భగవంతుడే మీకు తగిన శాస్తి చేస్తాడని పేర్కొంది. తిరుమల శ్రీవారి (srivaru) అన్నప్రసాదాన్ని భక్తులు ఇష్టంగా ఆరగిస్తుంటారు. అందరూ కలిసి, మెలిసి భోజనం చేస్తుంటారు. అన్నం, కూర, పాపడ్, చట్నీ.. దేనిని వేస్ట్ (no waste) చేయరు. అలాంటి భోజనం కూడా నాసిరకం పెడుతున్నారని టీడీపీ వీడియో షేర్ చేసింది.
తిరుమల వెంకన్నని, ప్రజలకు దూరం చేసే కుట్రలో భాగంగా, భక్తులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి నిత్యాన్నదానంలో కూడా నాసిరకం భోజనం పెడుతున్నారు.
ఎవరితో అయినా పెట్టుకోండి, ఆయనతో మాత్రం పెట్టుకోకండి. భక్తులకు నాణ్యమైన భోజనం పెట్టండి. pic.twitter.com/LkhNELlihB