PLD: నరసరావుపేట పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ J.V. సంతోష్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ, ఆర్థిక, ఆస్తి, మోసం వంటి 95 ఫిర్యాదులు రిజిస్టర్ అయ్యాయి. వాటిని పరిష్కరించాలని ఆయన అధికారులకు ఆదేశించారు.