WG: తణుకు ఎస్ఎన్వీటీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, యోగానంద నేత్రాలయ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి లక్ష్మీ తులసి ప్రారంభించారు. విద్యార్థులు టీవీ, సెల్ ఫోన్లు వాడకం తగ్గించి కంటి చూపుపై ఒత్తిడి తగ్గించాలని సూచించారు.