ATP: పాపంపేట భూవివాదంలో నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు సర్వే నివేదికలు సమర్పించిన ఇద్దరు సర్వేయర్లపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ హరికృష్ణ ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. గతంలో మండల సర్వేయర్‌గా పనిచేసిన ప్రతాప్‌రెడ్డి, ప్రస్తుత సర్వేయర్ రఘునాథ్‌పై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కాగా భూ ఈ వివాదం జిల్లాలో కొన్ని రోజులుగా సంచలనంగా మారింది.