శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో నకిలీ విలేకర్లు బాగోతం గుట్టరట్టయింది. గత కొంతకాలంగా (Journalists) జర్నలిస్టులమంటు డబ్బులు వసులు చేస్తు అడ్డం దొరికిపోయారు. (ID cards) ఐడి కార్డులు, లోగోలు తయారుచేసుకొని రైస్ మిల్లులు నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాలపైన దాడులు నిర్వహించి.. అనధికార ప్లాన్లు అంటూ ఒత్తిడి తెచ్చి వద్ద అక్రమ వసూలు చేస్తున్నారు. కొన్ని( Media organizations) మీడియ సంస్దల (Duplicate) డూప్లికేట్ లోగోలు ఐడి కార్డులు తీసుకొని డబ్బులు వసూలు చేసే ప్రయత్నంలో పోలీసులకు దొరికారు..శ్రీకాకుళం జిల్లాలో నిఘాఛానల్ నడుపుతున్న (Ownership) యాజమాన్యంకి పోలీసులు ఫోన్ చేసి అడగగా..అది మా ఛానల్ కాదు…మా సంస్థ ఇచ్చిన లోగో కాదంటూ పోలీసులకు వారు వివరించారు. దీనితో ముగ్గురు నకిలీ విలేకర్లను అదుపులోకి తీసుకొని పోలీసులు తనదైన శైలిలో విచారణ జరపుతున్నారు.కేసు నమోదు చేసుకున్నా పోలీసులు ( Investigate) దర్యాప్తు చేస్తున్నారు