ప్రకాశం: కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించడం, రికార్డుల నిర్వహణలో పారదర్శకతను నిర్ధారించడమే లక్ష్యంగా సీఐ హజరతయ్య టంగుటూరు పోలీస్ స్టేషన్ను ఆదివారం సందర్శించి సిబ్బందితో సమావేశమయ్యారు.పెండింగ్ కేసులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. బాధితులకు న్యాయం అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.