E.G: గోకవరం మండలం కేంద్రంలో గల ఎస్.టి.పోస్టుమెట్రిక్ బోయ్స్, గర్ల్స్ హాస్టల్లో విద్యార్థినీ విద్యార్థులకు కమీషనర్ ట్రైబల్ హెల్పర్ ఆదేశాల మేరకు బ్లడ్ గ్రూపింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో 180 మంది విద్యార్థులకు ల్యాబ్ టెక్నీషియన్ ఝాన్సీ రాణి పరీక్షలు చేసి వారి బ్లడ్ గ్రూపులను తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.