SKLM: సారవకోట మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి నుంచి మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. ఇవాళ మండల కేంద్రంలోని ఒక వైన్ షాప్ నుంచి 31 మద్యం బాటిళ్లు కుమ్మరిగుంటకు చెందిన లక్కోజు వెంకటరావు తీసుకుని వెళుతుండగా టాస్క్ ఫోర్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించగా అరెస్ట్ చేసామన్నారు.