VSP: సోషల్, డిజిటల్ మీడియా ద్వారా ప్రచారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమని వైసీపీ ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ జి.వి. రవిరాజు అన్నారు. శుక్రవారం కృష్ణ కాలేజ్ వద్ద గల వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధినేత వై.ఎస్. జగన్ లక్ష్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే లక్ష్యమని చెప్పారు.