E.G: జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శనివారం ఉదయం 10 గంటలకు గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో పల్లె పండు కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామం పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సీసీ రోడ్డు నిర్మాణ పనులు శంకుస్థాపన కార్యక్రమం, గోసాలను ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.