E.G: గోకవరం ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రధాన వైద్యురాలు డాక్టర్ రామలక్ష్మి ఆధ్వర్యంలో సీపీఆర్, కార్డియా, పల్మనరీ, రీససీటేషన్ అవగాహన సదస్సు నిర్వహించారు. అత్యవసర ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి ఏ విధంగా సీపీఆర్ ఇచ్చి ప్రాణాలు కాపాడవచ్చుననే డెమో చూపించి, పాము కాటుకు గురైన వ్యక్తికి ట్రీట్మెంట్ ఎలా చేయాలో డెమో ద్వారా తెలియజేశారు.