KDP: ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం పులివెందులలోని లయోలా డిగ్రీ కాలేజ్ పోలీస్ కళా-జాగృతి బృందం ఇన్ఛార్జ్ జీ.నరసరామ్, టీమ్ ‘ఓయువతా.. మేలుకో’ నాటక ప్రదర్శన ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏఎస్ఐ వర్మ మాట్లాడుతూ.. నేటి సమాజంలో యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి తల్లిదండ్రులకు పేరు తేవాలని సూచించారు.