ATP: జిల్లాలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ కలిశారు. ఆయనను సాధరంగా ఆహ్వానించిన ఎంపీ తన కుమారుడితో కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం జిల్లాలో పార్టీ బలోపేతం, పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. తన నియోజకవర్గానికి ఎంపీ ల్యాండ్స్ నిధులు ఇవ్వాలని శ్రీరామ్ కోరారు.