KDP: చెన్నూరు ఎంపీపీ సమావేశ భవనంలో శుక్ర, శనివారం రెండు రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు సొంత మూల ఆదాయంపైన శిక్షణ ఇస్తామని ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమానికి మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సర్పంచులు తప్పకుండా హాజరు కావలని ఆదేశించారు.