VSP: రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి శనివారం విశాఖ రానున్నారు. విశాఖ ఎయిర్ పోర్టుకు ఉదయం 8:15 కు చేరుకుంటారు. అక్కడ నుంచి నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం స్థానిక నేతలతో సమావేశం అవుతారు. ఈరోజు రాత్రి విశాఖ నుంచి తిరుగు ప్రయాణమై అమరావతి బయలుదేరి వెళ్తారు. వీటికి తగ్గట్టు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.