WGL: స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల జాబితా తయారీ కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం వరంగల్ నేతలతో హైదరాబాద్లో సమావేశం కానున్నారు. అభ్యర్థుల జాబితా సమర్పించాలని పీసీసీ ఆదేశించిన నేపథ్యంలో ఈ సమావేశం జరుగనుంది. జనరల్ స్థానాలపై ఎక్కువ పోటీ, నేతల బంధువుల టికెట్ ఆకాంక్షలతో నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.