RR: షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను ఆయన స్వగృహంలో యువ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమై విజయ ఢంకా మోగించాలని అన్నారు. పార్టీ ఉన్నతికి మనుగడకు ప్రతి కార్యకర్త సైనికుడై పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.