TG: నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. 26 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 2.70 లక్షల క్యూసెక్కులు ఉండగా.. సాగర్ కుడి కాల్వకు 10,040 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8,193 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.