టాటా క్యాపిటల్ తన IPO ప్రైస్ రేంజ్‌ను రూ.310–రూ.326గా నిర్ణయించింది. ఈ ఏడాది జులైలో జరిగిన కంపెనీ రైట్స్ ఇష్యూలో షేరు ధర రూ.343గా ఉంది. దీంతో పోలిస్తే ఐపీఓ ధర 5శాతం తక్కువ. ఈ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 6న ప్రారంభమై.. 8న ముగుస్తుంది. కంపెనీ రూ.2.3 లక్షల కోట్లకు పైగా లోన్ బుక్‌ను నిర్వహిస్తోంది.