HYD: నగరంలో మరోసారి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. భారీ బందోబస్తు మధ్య కొండాపూర్లో 36 ఎకరాల్లో నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. కొండాపూర్ సర్వే నెంబర్ 59లో 12 మంది రైతుల ఆధీనంలో రూ.3600కోట్ల విలువైన భూములు ఉన్నాయి. అయితే రంగారెడ్డి జిల్లా కోర్టులో రైతులకు అనుకూలంగా తీర్పు రాగా.. హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.