VZM: గంట్యాడ MPDO బి.రాములమ్మ అద్యక్షతన శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీలు సొంత ఆదాయ వనరుల కల్పన పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తోలి రోజు సర్పంచ్లకు, పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు సాంత ఆదాయ వనరుల కల్పన మీద అవగాహన కలిగించారు.