KKD: వికాస సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన జిల్లా కలెక్టరేట్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ లాచ్చారావు ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఆపై ఉత్తీర్ణులైన వారు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని తెలిపారు.