దక్షిణ మధ్య రైల్వేకు 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో రూ.10,143 కోట్ల ఆదాయం సమకూరినట్టు అధికారులు తెలిపారు. మొత్తం 71.14 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో రూ.6,635 కోట్ల ఆదాయం సమకూరిందని, అలాగే ప్రయాణీకుల ద్వారా రూ.2,991 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు.